ఏపీ క్యాబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…

ఏపీ క్యాబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే...

0
110

కొద్దిసేపటి క్రితం ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకుందా…

2021 ఏప్రిల్ నుంచి ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం అమలు…
ఆన్ లైన్ జూదం… పేకాటను నిషేదిస్తూ చట్టసవరణకు ఆమోదం ఇక నుంచి కఠిన చర్యలు తప్పవు…
రాయలసీమ కరువు నివరణ సాగునీటి ప్రాజెక్టుల ఆమోదం…
సుజలస్రవంతి పధకానికి ఆమోదం…
డివిజినల్ పోస్టులకు ఆమోదం…
మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలం కేటాయింపు…
పశ్చిమగోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం..