ఐదు నెలల్లో జగన్ 15 పథకాలు దేశంలో టాప్ సీఎం

ఐదు నెలల్లో జగన్ 15 పథకాలు దేశంలో టాప్ సీఎం

0
78
CM Jagan

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.. ఆయన ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన అన్నీ హామీలు నెరవేరుస్తున్నారు. తాజాగా కేంద్రంలో కూడా చర్చ జరుగుతోంది.. పలు రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ ప్రవేశపెట్టిన పథకాల గురించి తెలుసుకుంటున్నారు. మరి జగన్ ఐదు నెలల్లో ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే.

1. ఉద్యోగాల విప్లవం.. నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించారు
2. రైతు భరోసా
3. అమ్మ ఒడి
4. అగ్రి గోల్డ్
5. ఆరోగ్య శ్రీ
6. ఫీజు రీయింబర్స్ మెంట్
7. మద్యపాన నిషేదం దిశగా అడుగులు..
8. ఇళ్ల పట్టాలు
9. వైయస్ఆర్ ఆసరా
10. వేతనాల పెంపు
11. వాహన మిత్ర
12. మన బడి నాడు-నేడు
13.వైయస్ఆర్ కంటి వెలుగు
14. మత్స్యకారులకు వైఎస్సార్ భరోసా:
15. రివర్స్ టెండరింగ్