5.34 కోట్ల మంది ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్..

-

సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ దూసుకుపోతున్నారు, ప్రతీ మాట ఇచ్చింది నిలబెట్టుకుంటున్నారు, ఈ కరోనా సమయంలో వైద్యం కూడా అందరికి ఉచితంగా అందించారు, టెస్టుల నుంచి ఆస్పత్రి చికిత్స వరకూ అంతా ఉచితంగానే చేశారు, అయితే తాజాగా ప్రజల ఆరోగ్యం పై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం జగన్.

- Advertisement -

ప్రజలకు ఇంటి వద్దనే చికిత్స అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా..వారి ఆరోగ్య వివరాలు సేకరించేందుకు నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది ANMలు 2020, సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం నుంచి 1.48 కోట్ల కుటుంబాల ఇళ్లకు వెళ్లనున్నారు. అంతేకాదు వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటారు.

వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, బీపీ షుగర్ ఉందా, క్యానర్స్ క్షయ ఇలా ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనేది తెలుసుకుంటారు, ఈ సమాచారం అంతా యాప్ లో నమోదు చేస్తారు.
సుమారు 5.34 కోట్ల మంది ప్రజల వివరాలను నమోదు చేయనున్నారు.

మధుమేహం.
హైపర్ టెన్షన్.
లెప్రసీ (కుష్టువ్యాధి)
క్షయ
నోరు,
సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు ఈ వ్యాధులు లక్షణాలు ఉంటే వారికి టెస్ట్ చేస్తారు మెడిసన్ ఇస్తారు, వారి డేటా యాప్ లో నమోదు చేస్తారు, ఇలా 5.34 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని స్క్రీనింగ్ చేస్తారు.ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...