ఏపీలో EAPCET షెడ్యూల్ ను ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. జులై 4 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష జరుగనుందని ఆయన ప్రకటన చేశారు. అలాగే.. జులై 11 వ తేదీ, 12వ తేదీలలో అగ్రి కల్చర్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. EAPCET పరీక్షల నోటిఫికేషన్ ఏప్రిల్ 11వ తేదీన విడుదల కానుంది.
Flash: ఏపీ EAPCET తేదీలు ఖరారు..పూర్తి వివరాలివే..
AP EAPCET Dates Finalized..Full Details ..