Flash: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం..

0
82

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదోతరగతి తెలుగు పుస్తకం నుండి అమరావతి పాఠాన్ని తొలగించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. అంతేకాకుండా కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభంకావడంతో విద్యార్థులపై భారం పడకూడదనే ఉద్దేశ్యంతో వివిధ సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలను తీసేసినట్టు అధికారులు తెలిపారు.