Flash: ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్..సర్కార్ కు షాక్!

0
111

ఏపీ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు మున్సిపల్ సంఘాల అధ్యక్షుడు ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సమ్మె చేయాలని నిర్ణయించామని, 45 వేల మంది మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కె.ఉమామహేశ్వరరావు వెల్లడించారు.