నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలో సేవలు అందించడానికి 1,681 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి వైద్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించునున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.