ఏపీలో ఏ ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయో తెలుసా…

ఏపీలో ఏ ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయో తెలుసా...

0
98

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంబిస్తోంది… ఈ వైరస్ ను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు… లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఇంటకే పరిమితం అయ్యారు… ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి అలాగే కరోనా లక్షనాలు ఉన్నయన్న అనుమానితులను క్వారంటైన్ తరలిస్తున్నారు…

వారిని 14 రోజులు అక్కడే ఉంచుతున్నారు… అక్కడ వారి రక్త నామూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు… తాజాగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది… అత్యధికంగా వైజాగ్ లో నమోదు అయ్యారు ఏ ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం

విశాఖ 6
తూర్పుగోదావరి 1
పశ్చిమ గోదావరి 0
గుంటూరు 4
కృష్ణా 4
ప్రకాశం 3
నెల్లూరు 1
కడప 0
చిత్తూరు 1
అనంతపురం 0
కర్నూల్ 1
విజయనగరం 0
శ్రీకాకుళం 0