ఏపీలో ఫేక్ కరెన్సీ నోట్లు హల్ చల్…

ఏపీలో ఫేక్ కరెన్సీ నోట్లు హల్ చల్...

0
81

ఏపీలో ఫేక్ కరెన్సీ నోట్లు కలకలం రేపోతోంది… తాజాగా ఈ ఫేక్ కరెన్సీ నోట్లు కాకినాడలో గుట్టురట్టు అయింది.. తమ దగ్గర రెండు వందల కోట్లు విలవగల రెండు వేళ నోట్లు ఉన్నాయంటూ వీడియో చూపించి మోసం చేయబోయింది ఒక మూఠా…

90 లక్షల విలువ చేసే నగదును తమకు ఇస్తే కోటి రూపాయలు విలువగల 2వేల నోట్లు ఇస్తామని కాకినాడకు చెందిన నాగప్రసాద్ అనే వ్యక్తి పలువురిని నమ్మించే ప్రయత్నం చేశాడు… దీంతో నాగప్రసాద్ కు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు..

దీంతో ముఠా గుట్టు రట్టు అయింది విశాఖకు చెందిన నలుగురు ముఠా సభ్యులతో పాటు కాకినాడకు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. వీడియోలో చూపించిన నకిలీ నోట్లు ఎక్కడు ఉన్నాయో పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు…