ఏపీలో నాలుగు కరోనా ఆసుపత్రులు ఎక్కడెక్కడ అంటే….

ఏపీలో నాలుగు కరోనా ఆసుపత్రులు ఎక్కడెక్కడ అంటే....

0
79

కరోనా వైరస్ ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.. ఈ వైరస్ ను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు… ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించాలని ఇటీవలే ప్రధాని మోదీ తెలిపారు…

కరోనాను అరికట్టేందుకు ఏపీ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటుంది.. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు… అలాగే కరోనా అనుమానితులకు అలాగే పాజిటివ్ అని తేలిన వారికోసం నాలుగు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేసింది…. ఇందుకు 13 జిల్లాల అనుకూలంగా ఉండే బోధనాస్పత్రులను గుర్తించింది…

విశాఖలో ఉన్న విమ్స్ తిరుపతిలో ఉన్న రూయా విజయవాడ, నెల్లూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలను కరోనా సెంటర్లుగా మార్చారు.. ఆసుపత్రిలో ఉన్న కొన్ని వార్డులను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు… విమ్స్ 500 పడక గుదులు తిరుపతి రూయాలో600 విజయవాడ నెల్లూరులో 650 పడక గదులు మొత్తం 2400 వార్డులను అందుబాటులోకి తీసుకువచ్చారు…