ఏపీలో అతి దారుణంగా కోవిడ్ తన పంజా విసురుతోంది… కేవలం 12 గంట్లో పాజిటీవ్ కేసుల సంఖ్య రాత్రికి రాత్రే 43 పెరిగాయి, దీంతో అందరూ షాక్ అయ్యారు, ఒక్కసారిగా ఏపీలో 87 కేసులు నమోదు అయ్యాయి, ఇక దీనిపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష చేస్తున్నారు.
ఇంకా ఎవరైనా దిల్లీలోని ప్రార్ధనలకు వెళ్లిన వారు ఉంటే టెస్ట్ చేయించుకోకపోతే వారికి అందరికి టెస్ట్ చేయాలని లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి రావాలి అని తెలిపారు, జిల్లాల వారీగా కరోనా రిపోర్టు ఇదే.
కడప జిల్లా- 15
పశ్చిమగోదావరి జిల్లా – 13
చిత్తూరు జిల్లా – 5
ప్రకాశం జిల్లా -4
నెల్లూరు జిల్లా – 2
తూర్పుగోదావరి జిల్లా – 2
కృష్ణా జిల్లా -1
విశాఖ జిల్లా – 1