ఏపీలో వైఎస్సార్ దేవాలయం ఎక్కడో తెలుసా…

ఏపీలో వైఎస్సార్ దేవాలయం ఎక్కడో తెలుసా...

0
101

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు… తమకు ఎవరైన మంచి చేస్తే వారికి చచ్చేదాక గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు…. వారు చేసిన త్యాగాన్ని నిత్యం తలుచుకుంటూ ఉంటారు… కష్టం విలువ తెలిసిన వారే కష్టాన్ని గుర్తించి సాహాయం చేస్తారు… అలా సాహాయం చేసేవారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు…

అలా ప్రజల గుండెల్లో చిస్థాయిగా నిలిచిపోయారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి… ఆయన ప్రజల కళ్ల ముందు కనిపించకున్నా ప్రతీ పేదవాడి గుండెల్లో ఉన్నారు… తాజాగా వైఎస్ వీరాభిమాని ఆయనకు గుడి కట్టాడు… చిత్తూరు జిల్లా తవణంపల్లె మండల పరిధిలోని కాణిపాకపట్నం గ్రామానికి చెందిన ఓ వీరాభిమాని ఆయనకు గుడి కట్టాడు…

ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆయన నిర్మించాడు…ఆలయాన్ని అట్టహాసంగా ప్రారంభించి వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు… ప్రతీ రోజు వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నానని వీరాభిమాని తెలిపారు…