ఏపీ మంత్రికి కరోనా టెస్ట్….

ఏపీ మంత్రికి కరోనా టెస్ట్....

0
98

కరోనా పాజిటివ్ వచ్చిన వైద్యున్ని కలిసిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు… సుమారు 36 గంటల పాటు స్వియనిర్భందంలో ఉన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా కరోనా పరీక్షలు చేయుంచుకున్నారు…

పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది… దీంతో నేటినుంచి ప్రజల్లోకి వెళ్లాలి అని ఆయన నిర్ణయించుకున్నారు… కాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి యూరప్ నుంచి తిరిగి వచ్చాడు నెల్లూరులో ఆయన నూతన ఆసుపత్రిని స్థాపించారు…

ఆ తర్వాత డాక్టర్ కు తీవ్రమైన జ్వరం దగ్గు రావడంతో ఆసుపత్రికి తరలించారు ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది… ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆయన మంత్రి అనిల్ కుమార్ ని ఆహ్వనించారు దీంతో ఆయన కరోనా టెస్ట్ లు చేయించుకున్నారు నెగిటివ్ వచ్చింది…