ఏపీ: మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Ap minister perni Nani's sensational comments

0
153

ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో సినీ నిర్మాతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మంత్రి పదవి మీద నాకు ఎందుకు ప్రేమ ఉంటుంది. నేనెప్పుడు ఊడతానో నాకే తెలియదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీఎంగా జగన్‌ బాధ్యతలను స్వీకరించి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత..మంత్రుల పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌ తన మంత్రివర్గం మొత్తాన్ని మార్చేస్తారని, కొత్తవారికి అవకాశం ఇస్తారని జరుగుతున్న ప్రచారానికి పేర్ని మాటలు బలంచేకూర్చినట్లు అయింది.