Breaking: మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు..

0
80

ఏపీలో టెన్త్‌ ప్రశ్నపత్రం లీకైన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంలో టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణకు కూడా సంబంధం ఉందని కొండాపూర్ లో ఉన్న మంత్రిని ఏపీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.