ఏపీ సర్కార్ ఏఏ బ్రాండ్ కు ఎంత మద్యం ధర పెంచిందో తెలుసా…

ఏపీ సర్కార్ ఏఏ బ్రాండ్ కు ఎంత మద్యం ధర పెంచిందో తెలుసా...

0
147

మద్యపానాన్ని నిరుత్సాహపరిచి దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం మద్యం ధరను 25శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంటే ఒక మద్యం బాటిల్ ధర 300 ఉంటే 25 శాతం ధర పెంచితే 375 విక్రయిస్తారు… ఇప్పుడు ఏఏ బ్రాండ్ కు ఎంత పెరిగిందో చూద్దాం…

120 కన్నా తక్కువగ ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై 20 పెంపు
హాఫ్ బాటిల్ పై 40 పెంపు
ఫుల్ బాటిల్ పై 80 పెంపు

120 నుంచి 150 ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై 40 పెంపు
హాఫ్ బాటిల్ పై 80
ఫుల్ బాటిల్ పై 120 పెంపు

150కి పైగా ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై 60 పెంపు
హాప్ బాటిల్ పై 120
ఫుల్ బాటిల్ పై 240

మినీ బీర్ పై 20 పెంపు
ఫుల్ బీర్ పై 30 పెంపు