Flash- మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

0
84

మందుబాబులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో గంట పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  రాత్రి 10 వరకు మద్యం దుకాణాల నిర్వహణ ఉంటుందని ఆబ్కారీ శాఖ స్ఫష్టం చేసింది.