ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం… వారందరూ ఫుల్ హ్యాపీ….

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం... వారందరూ ఫుల్ హ్యాపీ....

0
88

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది… కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్న సర్కార్ సడలింపుల విషయంలో కూడా వెనక్కి తగ్గకుంది.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మినహాయింపును ప్రకటించిన వెంటనే ఏపీ సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది…

ఇక నుంచి రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లను ఎత్తేస్తున్నామని తెలిపింది… చెక్ పోస్ట్ లవద్ద ఎలాంటి తనిఖీలు ఉండవిని తెలిపింది.. లాక్ డౌన్ కారణంగా ఏపీ ప్రజలు తెలంగాణలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే… అయితే ఇక నుంచి వారు ఏలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ నుంచి ఏపీకి ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిపోవచ్చు…

అంతేకాదు క్వారంటైన్ తనిఖీలు కూడా ఉండవని తెలిపింది… అయితే నిబంధనలు సడలించింది కదా అని అజాగ్రత్తగా ఉంటే మాత్రం కరోనా బారీన పడే అవకాశం ఉందని హెచ్చరించింది.. ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది…