Breaking News- ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

AP Sarkar sensational decision

0
75

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకున్నట్లు ప్రకటించింది. బిల్లును ఉపసంహారించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. కాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ఈ విషయాన్ని  ప్రకటించనున్నారు.