బ్రేకింగ్ న్యూస్: ఏపీ, తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్

0
106

రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు విద్యా సంస్థల బంద్ కానున్నాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. ఏపీలో విద్యాసంవత్సరం ప్రారంభమై
రెండు నెలలు అవుతున్న విద్యార్థులకు పుస్తకాలు , యూనిఫాం ఇవ్వకపోవడంతో బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు. అటు రాజస్థాన్ లో దళిత బాలుడు హత్యపై ప్రధాని మౌనాన్ని నిరసిస్తూ తెలంగాణలో కూడా ఈనెల 23న విద్యాసంస్థలు బంద్ కు పలుసంఘాల నాయకులు పిలుపునిచ్చారు.