ఏపీలో దారుణం… సాయిబాబా విగ్రహం ద్వంసం

ఏపీలో దారుణం... సాయిబాబా విగ్రహం ద్వంసం

0
110

ఏపీలో విగ్రాహాలు ద్వంసం చేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి… ఇటీవలే అంతర్వేది రధం దగ్దం సంచలనం రేపిన సంగతి తెలిసిందే… ఈ ఘటనకు సంబంధించిన కేసును సర్కార్ సీబీఐకి అప్పగించింది… అయితే తాజాగా విజయవాడ దుర్గగుడి రథంపై ఉన్న సింహం బొమ్మలు మాయం అవ్వడం పట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

ఇదే క్రమంలో విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తులు సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారు… ఆలయం వెలుపల ఉంన విగ్రహం నుంచి తల కాలు వేరు చేసినట్లు నిర్వహకులు గుర్తించారు…

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… ఈ ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… మరోవైపు ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు…