ఏపీలో పరుగులు పెడుతున్న కరోనా….

ఏపీలో పరుగులు పెడుతున్న కరోనా....

0
142

ఏపీలో కరోనా వైరస్ పరుగులుపెడుతోంది… నిన్నా మొన్నటివరకు కరోనా కేసులు పెద్దగా లేకపోవడం మర్కాజ్ నుంచి వచ్చిన యాత్రికుల నుంచి వైరస్ వేగంగా విస్తరించడంతో గడిచిన మూడు రోజుల్లోనే వైరస్ కేసులు భారీగా పెరిగాయి..

గత రాత్రి పదిగంటనుంచి నేటి ఉదయం 9 గంటల వరకు మరో 12 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి… ఈ విషయాన్ని తాజాగా అరోగ్యాంధ్ర ట్విట్టర్ లో తెలిపింది… దీంతో ఏపీ వ్యాప్తంగా మొత్తం 161 కరోనా పాజిటవ్ కేసులు నమోదు అయ్యాయి… అలాగే తాజాగా విజయవాడలో కరోనా మరణం నమోదు అయింది…

విశాఖ 14
తూర్పుగోదావరి 9
పశ్చిమ గోదావరి 15
గుంటూరు 20
కృష్ణా 23
ప్రకాశం17
నెల్లూరు 32
కడప 19
చిత్తూరు 9
అనంతపురం 2
కర్నూల్ 1
విజయనగరం 0
శ్రీకాకుళం 0