దేశంలో ఈ వైరస్ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి, అయితే దేశంలో సడలింపులు కూడా ఇచ్చింది కేంద్రం, తాజాగా ప్రజారవాణా విషయంలో స్పెషల్ ట్రైన్స్ 200 నడుపుతోంది రైల్వేశాఖ.. అయితే ఇప్పటికే రిజర్వేషన్ కూడా పూర్తి అయింది. ఈ ట్రైన్స్ విషయంలో. కాని ఏపీలో పలు స్టాప్స్ లో ఈ ట్రైన్స్ ఆగవు అని ప్రకటించింది రైల్వేశాఖ
దీంతో టికెట్ చేసుకున్న వారికి నగదు రిఫండ్ అవ్వనుంది. అయితే కేసులు పెరగడంతో రైలు ప్రయాణికుల నుంచి వైరస్ రాకుండా ఉండేందుకు ఈ స్టేషన్స్ ని తగ్గించారు..ప్రత్యేక రైళ్ల హాల్టింగ్ స్టేషన్లను తగ్గించాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తి చేసింది సర్కార్
మరి ఏఏ ట్రైన్స్ ఎక్కడ ఆగుతాయి ఆగవు అనేది ఈ జాబితాలో చూడండి…