ఏపీలో రైల్వేస్టేష‌న్ కౌంట‌ర్లు ఇవే తెరుస్తారు

ఏపీలో రైల్వేస్టేష‌న్ కౌంట‌ర్లు ఇవే తెరుస్తారు

0
80

దేశ వ్యాప్తంగా రైళ్లు వ‌చ్చే నెల 1 నుంచి 200 స్పెష‌ల్ ట్రైన్స్ న‌డువ‌నున్నాయి, అయితే ఈ ట్రైన్స్ కు సంబంధించి ఇప్ప‌టికే ఐఆర్సీటీసీ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నారు చాలా మంది.. అయితే తాజాగా రైల్వే బుకింగ్ కౌంట‌ర్ల ద‌గ్గ‌ర కూడా టికెట్ బుకింగ్ అవ‌కాశం క‌ల్పిస్తోంది రైల్వేశాఖ.. అయితే అన్నీ స్టేష‌న్ల‌లో కాదు కేవ‌లం కొన్ని స్టేష‌న్ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చింది, మ‌రి తెలంగాణ ఏపీలో ఏ స్టేష‌న్స్ ఉన్నాయో చూద్దాం.

తెలంగాణ‌
సికింద్రాబాద్, హైదరాబాద్(నాంపల్లి), కాచిగూడ, వికారాబాద్, తాండూర్, కాజిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపేట్, కర్నూల్, మహబూబ్‌నగర్.

ఆంధ్ర‌ప్ర‌దేశ్
విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట, పిడుగురాళ్ల, నంబూరు, మంగళగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా కెనాల్, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్ల‌కోట‌, తాడేపల్లిగూడెం, అనపర్తి, పిఠాపురం, అన్నవరం, తుని, న‌ర్సీప‌ట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, రాయనపాడు, కొండపల్లి, చిత్తూరు, కోడూరు, ఒబులవారిపల్లె, పుల్లంపేట్, రాజంపేట్, నందలూరు, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గూటి, గుంతకల్, ఆధోని, మంత్రాలయం రోడ్, అనంతపూర్, ధర్మవరం.