ఏపీలోని మందు బాబులకు గుడ్ న్యూస్…

ఏపీలోని మందు బాబులకు గుడ్ న్యూస్...

0
85

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి మద్యపాన నిషేదంపై ఉక్కుపాదం మోపుతున్నారు… మద్యంరేట్లు కూడా పెంచారు… దీంతో కొంత మంది ఇతర రాష్ట్రాలనుంచి అక్రమంగా తక్కువ ధరకు మద్యాన్ని తెచ్చుకుని ఇక్కడ విక్రయించాలని చూస్తున్నారు…

అయితే అలాంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకునే కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే… అయితే తాజాగా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది… ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లను తెచ్చుకునే వీలుందని జీవో నెంబర్ 411 చెబుతుందని తెలిపింది…

అయితే జీవో నెంబర్ 411 ప్రకారం మూడు మద్యం బాటిళ్లను పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నా ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటూ మరో పిటీషన్ దాఖలు అయింది దీనిపై కోర్టు రిజర్వ్ చేసింది…