అప్పుడు చేతిపై… ఇప్పుడు నుదిటిపై ముద్ర అందుకేనా….

అప్పుడు చేతిపై... ఇప్పుడు నుదిటిపై ముద్ర అందుకేనా....

0
93

ఇప్పటి వరకు పలు రాష్ట్రాలలో క్వారంటైన్ ఉండాల్సిన వారికి మోచేతిపై స్టాంపులు వేసేవారు… ఇప్పుడు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంగించిన వారిపై కూడా నుదిటిన స్టాంపులు వేస్తున్నారు… దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో చాలా మంది బయటకు వచ్చి తిరుగుతున్నారు…

ఎన్నిసార్లు చెప్పినా కూడా బయటకు వస్తున్నారు… దీంతో లాక్ డౌన్ పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపట్ల పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు….

జమ్మూ కాశ్మీర్ లోని రణ్ బీర్ సింగ్ పురా పోలీసులు కొంతమంది వ్యక్తులపై నుదిటిపై స్టాంపులు వేస్తున్నారు… క్వారంటైన్ నిబంధనలను ఉల్లంగించాడు అని ఆ స్టాంపుపై ఉంటుంది… పోలీస్ స్టేషన్ పేరు కూడా రాసి ఉంది..