అరేయ్ కేఎ పాల్… యంకమ్మా అంటూ ఏకవచనంతో తిట్టని తిట్లు తిట్టిన రామ్ గోపాల్ వర్మ…

అరేయ్ కేఎ పాల్... యంకమ్మా అంటూ ఏకవచనంతో తిట్టని తిట్లు తిట్టిన రామ్ గోపాల్ వర్మ...

0
141
RGV

ప్రస్తుత ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే… దీనిని నియంత్రించేందుకుప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.. ఈ క్రమంలో కేఏ పాల్ స్పందిస్తూ తనకు చారిటీ సిటీలు ఉన్నాయని వాటిని ఇరుతు రాష్ట్రాలు వైద్య చికిత్స నిమిత్తం వాడుకోవచ్చని తెలిపారు..

సంగారెడ్డిలో 300 పడక గదుల సామర్థ్యం ఉన్న చారిటీ సిటి అలాగే విశాఖలో 100 పడక గదులు ఉన్న చారిటీ సిటీలున్నాయని తెలిపారు.. వాటిని వాడుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు కేఏ పాల్… దీనిపై విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు ఆమేరకు ట్వీట్ కూడా చేశారు…

అరేయ్ కేఏ పాల్ ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనా వైరస్ తీసేయమని చెప్పోచ్చుకదరా సుబ్బారావు… నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేనుతిట్టిన తిట్లకు నాకు కరోనా వైరస్ వచ్చేటట్లు చేయ్ యంకమ్మా…

Aey K A Paulu ee sutthi salahaalu ichche badulu nee devuni tho cheppi coranani theeseyyamani cheppacchu kadhara Subba Rao …neeku nijamgaa devudi daggara antha scene vunte nenu tittina thitlaki naaku corona vachchetattu cheyyi yenkamma !