ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఒక వైపు కరోనాతో సతమతమవుతుంటే.. మరోవైపు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం ఉంది. ఇక అమెరికాలో కరోనా వ్యాప్తి విపరీతంగానే ఉంటుంది. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో అమెరికా ఆర్మీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టీకాలను తిరస్కరించిన 3,300 మంది అమెరికన్ సైనికులను వారి ఉద్యోగాల నుంచి తొలగించాలని యునైటెడ్ స్టేట్స్ (USA) ఆర్మీ నిర్ణయించింది.
ఆర్మీ సంచలన నిర్ణయం..3,300 మంది సైనికుల తొలగింపు..కారణం ఏంటంటే?
Army sensational decision..3,300 soldiers sacked..what is the reason?