ఫ్లాష్- వైఎస్ షర్మిల అరెస్ట్

0
78

వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని హైదరాబాద్‌ నాంపల్లిలో టీఎస్​పీఎస్సీ కార్యాలయం వద్ద షర్మిల పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.