అసలు ఎందుకు ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రాసుకుంది దీని వెనుక కారణాలు

అసలు ఎందుకు ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రాసుకుంది దీని వెనుక కారణాలు

0
110

అటవీ ప్రాంతాలు ఉంటే కార్చిచ్చులు చాలా సాధారణంగానే వస్తాయి ..అవి పెద్దఎత్తున మంటలు కాకుండా సిబ్బంది నివారిస్తారు, కాని గత రిపోర్టులు చూసుకున్నా ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు వస్తే కొద్ది రోజులు ఉంటాయి తగ్గుతాయి అని చెబుతున్నాయి.. కాని ఇది అలా కాదు దేశాన్ని దహించి వేస్తోంది.. దీనికి కారణం ఆస్ట్రేలియా ప్రధాని స్కార్ట్ మారిసన్, అతను భూమి నుంచి ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి చేశాడు, దాదాపు ఒక్క ఏడాదిలో ప్రపంచానికి అవసరం అయిన మూడేళ్ల గ్యాస్ పెట్రోల్ బయటకు తీశాడు,దీంతో భూమి సారం కోల్పోయింది.

ఈ సమయంలో ఈ బుష్ ఫైర్ సాధారణంగా వచ్చాయి, అయితే వర్షాలు లేక భూమిపై ఉన్న చెట్లు ఎండిపోయి అడవిలో కుప్పలుగా పడ్డాయి, ఇవన్నీ హెక్టార్ల కొద్ది ఎండిపోయి కుప్పలుగా ఉన్నాయి, సెప్టెంబర్ నెలలో వేడి బాగా పెరిగింది. పైగా ఆ అడవిలో అంతా యూకలిప్టస్ చెట్లు ఉంటాయి.. దాని నుంచి ఆయిల్ వస్తుంది, ఎండిపోయిన చెట్ల నుంచి ఆయిల్ రావడం ఆకులకు నిప్పు అంటుకుని అలా ఆ యూకలిప్టస్ మంటలు కార్చిచ్చులా మారిపోయాయి.

సెప్టెంబరులో అంటున్న మంటలు ఐదు నెలలు అయినా ఆగలేదు.అలా మంటలు హెక్టార్లకు హెక్టార్లు తగలపెట్టాయి. కోట్లాది జంతువులు బూడిద అయ్యాయి. అక్కడ ప్రధానిపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు, డబ్బు ఆదాయం అని ప్రక్రుతిని నాశనం చేశారు అని తిట్టుకుంటున్నారు, దీనిపై ఇతర దేశాలు కూడా రంగంలోకి దిగి హెలీకాఫ్టర్ల ద్వారా నీటిలో మంటలను ఆర్పుతున్నారు.