కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లూత్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆయన సడన్ గా పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. నేడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..2 రోజుల క్రితం జరిగిన సంఘటన షాక్ కు గురి చేశాయి. నేను సీఎంగా ఉండాలనుకోవడం వల్లే ఇదంతా జరిగింది. సోనియా గాంధీకి క్షమాపణ చెబుతున్న అంటూ అశోక్ తెలిపారు.