బ్రేకింగ్: రష్యా అధ్యక్షుడిపై హత్యాయత్నం..ఎవరు చేశారంటే?

0
86

రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్టు ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కిరిలో బుదనోవ్ మీడియా ద్వారా తెలిపారు. గత రెండు నెలల క్రితం ఈ ప్రయత్నం జరిగినట్టు తెలపడంతో పాటు..మళ్ళి హత్యాయత్నం జరిగే అవకాశం అవకాశం ఉన్నట్టు తెలిపాడు. గతంలోనే తనపై అయిదు సార్లు హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు పుతిన్ ప్రకటించారు. ఈ దాడికి కౌకసస్‌కు చెందిన ప్రతినిధులు కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి