అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎవరూ చూడని అద్బుతాలు…

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎవరూ చూడని అద్బుతాలు...

0
69

తొలిసారి ఏపీ గవర్నర్ వీడియో కాన్పరెన్స్ ద్వారా రాజ్ భవన్ నుంచి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు… 2019, 2020 సంవత్సరానికి 8.16 శాతం వృద్దిరేటు సాధించామని అన్నారు..

సేవారంగంలో 9.1వ్యవసాయ అనుభంద రంగాల్లో 8 శాతం వృద్ది రేటు… పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ది రేటు.. 129 హామీల్లో 77 హామీలు అమలు… పరిశీలనలో మరో 39 హామీలు… 2021 నాటికి పోలవరం పూర్తి మేనిఫెస్టోలేని హామీలను కూడా నెరవేర్చాం… రివర్స్ టెండరింగ్ ద్వారా 2100 కోట్లు ఆదా..

3.98 కోట్ల మంది ప్రజలకు 42 వేల కోట్లు సాయం… సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజ్ ఈ ఏడాదిలోపు పూర్తి… గ్రామ సచివాలయాల ద్వారా 541 సేవలు… జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు కిట్స్, రాజకీయ ఆర్థిక రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు…

వైఎస్సార్ కంటివెలుగు కోసం 53.85 కోట్లు ఖర్చు… వైఎస్సార్ ఆసరా కోసం 72.82 కోట్లు..39.70 లక్షల మంది విద్యార్థులకు కిట్ ల కోసం 656 కోట్లు…45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూత…ప్రతీ గ్రామ సచివాలయం దగ్గర రైతు భరోసా కేంద్రాలు 6.25 లక్షల మందికి ఆరోగ్య శ్రీ కింద 1.534 కోట్ల సహాయం… వైఎస్సార్ వాహణ మిత్ర 500 కోట్లు