రాజకీయం బీజేపీ నేతపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..ఆసుపత్రిలో చేరిక By Alltimereport - September 9, 2022 0 93 FacebookTwitterPinterestWhatsApp ఖమ్మం జిల్లా బీజేపీ నేతపై దాడి తెలంగాణలో కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ నేత ఎర్నేని రామారావుపై దాడి చేశారు. దీనితో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.