జాతీయ రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ పై దాడి -video

0
72

రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ చేదు అనుభవం చవిచూడవలసి వచ్చింది. అతను ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా అతనిపై నల్ల సిరా వేసి మరో రైతు సంఘానికి చెందిన వర్గం దాడికి పాల్పడిన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. ఈ వివాదం కాస్త పెద్దగా మారి ప్లాస్టిక్ కుర్చీలతో దాడికి పాల్పడానికి దారితీసింది.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://www.facebook.com/alltimereport/videos/2167611280080784