ఇటీవలే అతనికి పెళ్లి అయింది ..తనకు ఉన్న ట్రావెల్స్ బిజినెస్ చేసుకుంటున్నాడు… ఇక అత్త భార్యతో కలిసి ఉంటున్నాడు… అంతా బాగానే ఉంది అంటున్న సమయంలో అత్త వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది… ఈ సమయంలో అల్లుడు ఇంటిలో లేని సమయంలో అత్త దగ్గరకు అఫైర్ పెట్టుకున్న వ్యక్తి వస్తున్నాడు.. ఇద్దరూ కలుస్తున్నారు.. ఈ విషయంలో కుమార్తె అల్లుడు చెప్పినా వారిలో మార్పు రాలేదు.. ఇటీవల అతను ఇంటిలో ఉండగానే అల్లుడు వచ్చాడు..
పద్దతి మార్చుకో అని చెప్పాడు… అయినా వారం తర్వాత అదే పద్దతి… ఈ సమయంలో పెద్దలతో పంచాయతీ పెట్టాడు.. ఇక తర్వాత అత్త అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అతని పై కోపడ్డారు.. నువ్వు మా జోలికి వస్తే ఊరుకోము అని బెదిరించారు.. మా పరువు తీస్తున్నావు అని పంచాయతీ పెట్టినందుకు అనేక మాటలు అన్నారు.
దీంతో వారు అన్న మాటలకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు, అవమానంతో ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో వారి ఇంట విషాదం నెలకొంది, పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.