పోలీసులను కలిసిన అవంతి…

-

తెలంగాణలో హేమంత్ పరువు హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే… ఈకేసులో భాగంగా గచ్చిబౌలి పోలీసులను సంప్రదించారు హేమంత్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఉన్న హేమంత్ వస్తువులను తీసుకోనుంది అవంతి…

- Advertisement -

హేమంత్ ను హతమార్చేందుకు యుగందర్ రెడ్డి అవంతి ఉంటున్న ఇంటివద్ద రెక్కినిర్వహించారు… నెలరోజుల ముందు నుంచే మర్డర్ కు ప్లార్ వేశారు.. హేమంత్ హత్య కేసులో మొత్తం నిందితులు 25 మంది ఉన్నట్లుగా పోలీసుల గుర్తించారు…

నిందితులను ఐదు రోజుల కష్టడీకి కోరుతు ఎల్బీనగర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు… ఈ కేసులో భాగంగా పోలీసులు అవంతి హేమంత్ కుటుంబ సభ్యులను కలువనున్నారు… తమ కుటుంబానికి న్యాయం చేయాలని హేమంత్ కుటుంబం కోరుతోంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...