ప్రణయ్ పరువు హ్యత్య మరువక ముందే తెలంగాణలో మరో దారుణం జరిగిన సంగతి తెలిసిందే… హేమంత్ ను అవంతి తల్లిదండ్రులు కిడ్నా ప్ చేసి దారుణంగా హత్య చేశారు… తాజాగా ఈ కేసుకు సంబంధించిన విషయాలను అంవతి ఒక ప్రముఖ ఛానల్ కు వివరించింది…
- Advertisement -
తన తల్లిదండ్రులను ఎన్ కౌంటర్ చేసి చంపాలని కోరింది… తనకు న్యాయం చేయాలని తెలంగాణ సర్కార్ ను అలాగే ఎపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరింది..
తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే తినే అన్నంలో విషం పెట్టి చంపేస్తామని తన తల్లి గతంలో చెప్పిందని అవంతి తెలిపింది… తాను తన ఇష్ట పూర్వకంగా హేమంత్ దగ్గరకు వచ్చానని తెలిపింది… తన దృష్టిలో తన తల్లిదండ్రులు చనిపోయారని అవంతి కోరింది…