ఆయేషా మీరా హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే…. ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది… 12 ఏళ్ల తర్వాత అయేషా మీరా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించనుంచనున్నారు.. దీనిపై అయేషా తల్లి స్పందించారు…
అయేషా మీరాను ఎవరు హత్య చేశారో నగరి ఎమ్మెల్యే రోజాకు తెలుసని అన్నారు… సంఘటన జరిగిన సమయంలో హడావుడీ చేసిన రోజా ఇప్పుడు ఎందుకు స్పందించకున్నారని అయేషా మీరా తల్లి బేగం ఆరోపించారు… హత్య ఎవరు చేశారో రోజుకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు…
తన కూతురుకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో 12 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నామని అన్నారు… దేశంలో న్యాయం ఉందనే నమ్మకం తనకు లేదని బేగం ఆవేనద వ్యక్తం చేశారు…. కాగా ఈకేసులో నింధితుడిగా ఉన్న సత్యం బాబు 2017లో నిర్దోశిగా బయటకు వచ్చాడు… కాగా హత్య జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది…