దశాబ్దాలుగా సాగిన అయోధ్య కేసులో ఇటీవలే సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడించింది… జస్టీస్ రంజన్ గోగోయ్, జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే, జస్టిస్ దనుంజయ్, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ అబ్దుల్ సజీర్ లతో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది…
- Advertisement -
వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకే చెందుతుందని ఏకగ్రీవంగీ తీర్పునిచ్చారు… అయితే దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందంచారు.. రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు అన్నారు..
భారత న్యాయ వ్యవస్థ యొక్క అతులిత మేధాసంపత్తిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. ధర్మాన్ని నిలబెట్టినందుకు.. భారత పౌరులైన మనమందరమూ సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలియజేయాలని పవన్ అన్నారు.