మెగా స్టార్ చిరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్ .. ఆగ్రహంతో ఫ్యాన్స్

మెగా స్టార్ చిరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్ .. ఆగ్రహంతో ఫ్యాన్స్

0
134

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ హాస్య నటుడు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు… బాలకృష్ణ ముందు చిరంజీవి గిరంజీవి ఎవ్వరు పనికిరారని వ్యాఖ్యానించారు…

ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. భైరవద్వీపం చిత్రంలో బాలకృష్ణ నేను గుర్రాలపై వెళ్తుంటాము గుర్రం నడపడంలో బాలయ్య మొనగాడు గుర్రాలపై ఎగిరి దుంకుతాడని తెలిపారు.

ఆయనలాగా గుర్రాని నడపడం చిరంజీవి గిరంజీవి ఎవరికీ చేతకాదని అన్నారు… బాలయ్యను మెచ్చుకుంటూ చిరంజీవి గిరంజీవి అంటూ బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలపట్ల మెగా ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది…