చైనాలు పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది… ఇప్పుడు ఈ వైరస్ భారత దేశంలో శర వేగరంగా వ్యాప్తి చెందుతోంది… దీన్ని నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పేరుగుతున్నాయి…
ఇప్పటివరకు కరోనా కేసులు కేరళ రాష్ట్రంలో ఎక్కువగా నమోదు అయ్యాయి.. అయితే తాజాగా కేరళను మహారాష్ట్రం దాటేస్తోంది… ఒక్క ముంబై ప్రాంతంలోనే కరోనా పాజిటివ్ కేసులు 107 నమోదు అయ్యాయి…
అలాగే మీరాజ్ లో 25 అహ్మద్ నగర్ యావత్మాల్ లో చెరో మూడు చెప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… అంతేకాదు చికిత్స తర్వాత కొలుకున్నవారు కూడా ఎక్కువే… ముంబైలో 14 పుణెలో 14 నాగ్ పూర్, ఔరంగబాద్ లో ఒక్కొక్కరు రికవరీ అయ్యారు…
—