పానీపూరి తింటే మంచిదా చెడా అమ్మాయిలు తప్పక తెలుసుకోండి

-

పానీపూరి ఈ పేరు చెప్పగానే యువతకు నోరూరుతుంది, ఈ గప్ చుప్ నోట్లో వేసుకుంటే అమృతం అంటారు చాలా మంది.. నిత్యం గప్ చుప్ బండ్ల దగ్గరే ఉండేవారు కూడా ఉంటారు.. రోజు రెండు సార్లు గప్ చుప్ తినే అమ్మాయిలు చాలా మంది ఉంటారు, అయితే ఇది తింటే మంచిదేనా ఊబకాయం వస్తుందా అనేక ప్రశ్నలు చాలా మంది సంధిస్తుంటారు, సో దీనిపై క్లారిటీ ఇస్తున్నారు నిపుణులు.

- Advertisement -

పానీపూరి లో పూరిని మైదా పిండి తో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఇ, కాల్షియం మరియు మెగ్నీషియంలు ఉన్నాయి . కాబట్టి పూరి మంచిదే అందులో వేసేపానీ నుంచి అనేక సమస్యలు వస్తాయి.. రోజూ తింటే మాత్రం మీరు అనూహ్యాంగా బరువు పెరుగుతారు.

బరువు తగ్గాలనుకునే వారు తీపి- పుల్లని నీరు -లేకుండా బంగాళదుంప బఠానీలు లేకుండా తినవచ్చు. మరి ఇలా పానీపూరీ తినాలి అంటే కష్టం, అంతేకాదు ఆ పానీలో కలిపే కొన్ని అసైన్స్ నిలవ ఉన్నవి కలిపితే డేంజర్, నీరు శుభ్రంగా ఉండాలి. అసలు పానీ ఎన్ని గంటలు ఉండాలి అనేది చెబుతున్నారు నిపుణులు, పానీ కలిపిన ఐదు నుంచి 8 గంటలు మాత్రమే అది బాగుంటుంది.. 12 గంటలు అయితే అది డేంజర్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...