బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్..ఆధిక్యంలో వైసీపీ

0
79

బద్వేల్‌లో కౌంటింగ్‌ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్‌తో ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు అధికారులు. బద్వేల్ ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో వైసీపీ ఆధిక్యం. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 4వ టేబుల్‌లో 500 ఓట్లకు గాను వైసీపీ 322 ఓట్ల మెజారిటీని సాధించింది.