బద్వేల్ బైపోల్: నాలుగో రౌండ్‌ ఫలితాలు ఇలా..

Badwell bypoll: Fourth round results like this ..

0
62

బద్వేల్ ఫలితాలలో వైసీపీ దూకుడు ప్రతి రౌండ్ కు పెరుగుతుంది. తాజాగా బద్వేల్‌లో నాలుగు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయింది. నాలుగో రౌండ్‌ పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి సుధ 30 వేల 412 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ ఆధిక్యత కొనసాగిస్తోంది. మూడో రౌండ్‌లో వైసీపీకి 31,232 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 6,263 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి 1,812 ఓట్లు మాత్రమే లభించాయి.

ఫస్ట్ రౌండ్ లో లెక్కించిన మొత్తం ఓట్లు 13,434.

వైసీపీ అభ్యర్థి సుధా కు 10,478 ఓట్లు.

వైసీపీ మెజారిటీ 8,790 ఓట్లు.

బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్‌సకు 1,688 ఓట్లు.

కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 580 ఓట్లు పోలయ్యాయి.