బాలయ్య అల్లుళ్లు తలోదారి…

బాలయ్య అల్లుళ్లు తలోదారి...

0
110

నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపుకులు నందమూరి తారకరామారావు కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుళ్లు చెరో దారి పట్టారు… అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే…

అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు… అయితే వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ రావడాన్ని విశాఖ టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు…

ఈ మేరకు సమావేశం జరిపి విశాఖలో రాజధానికి స్వాగతం తెలిపారు… టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు భరత్ రామ్ కూడా ఈ తీర్మానానికి మద్దతు పలికారు… భరత్ రామ్ బాలయ్య అల్లుడు… కాగా మరో అల్లుడు నారాలోకేశ్ అమరావతి రైతులకు మద్దగా నిలుస్తున్నారు…