అదుపుతప్పిన ఏపీ మంత్రి కాన్వాయ్… ఒకరు మృతి…

అదుపుతప్పిన ఏపీ మంత్రి కాన్వాయ్... ఒకరు మృతి...

0
81

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కాన్వాయ్ ప్రమాదం కలకలం రేపుతోంది… హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద మంత్రి కాన్వాయ్ లోని ఓ వాహణం టైరు ఒక్కసారిగా పేలిపోయింది… దీంతో వాహణం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది…

ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ చనిపోగా మరో ముగ్గురుకి తీవ్రంగా గాయాలు అయ్యాయి… దీంతో హూటా హుటీన వారిని హయాత్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు… గచ్చిబౌళినుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది…