ఫ్లాష్- బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

0
69

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య ఆరోపణలు హాస్యాస్పదం. ఈ హత్య కేసును ఓ మహిళకు ముడిపెట్టడం బాధాకరం అన్నారు. 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసిన టీఆర్ఎస్ నాయకుడిని పట్టుకోవడం పోలీసులకు చేతకాలేదని మండిపడ్డారు. రేప్ కేసులు, కబ్జా కేసులు, అమ్మాయిల కేసులు, అవినీతి కేసులు, హత్యా రాజకీయాల్లో అన్నింటిలో కూడా టీఆర్ఎస్ నాయకులే ఉంటున్నారని ఆరోపించారు.