ఫ్లాష్- సీఎం కేసీఆర్ పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay's sensational remarks on CM KCR

0
95

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సీఎం అవినీతిపై కేంద్రం ఆగ్రహంగా ఉందని..అందుకే చర్యలకు సిద్ధమైందన్నారు. ఈ విషయం తెలిసే కేసీఆర్ కమ్యూనిస్టులు, ఇతర విపక్ష నేతలతో  భేటీ అవుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని ఆ విషయం కేసీఆర్‌కు తెలిసిపోయిందని పేర్కొన్నారు.