బ్యాంకు కస్టమర్లు ఈ విషయం తప్పక తెలుసుకోండి – ఏప్రిల్ 1 నుంచి ఇవి పనిచేయవు

-

ఇటీవల పలు బ్యాంకులు వీలినం అయిన విషయం తెలిసిందే.. సో ఆ బ్యాంకు కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్.. కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి..ఏప్రిల్ 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన పాస్బుక్లు, చెక్ బుక్లు పని చేయవు. మరి ఏఏ బ్యాంకులు అనేది ఓసారి చూద్దాం.

- Advertisement -

దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ వంటివి విలీనం అయ్యాయి.సో ఈ బ్యాంకులో ఖాతాలు ఉన్నవారు మీ పాస్ బుక్స్ చెక్ బుక్స్ మారతాయి అనేది గుర్తు ఉంచుకోండి

ఈ బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ కూడా మారతాయి. ఇక ఏ బ్యాంకులో విలీనం అయిందో ఆ బ్యాంక్ అడ్రస్ కు మీ అకౌంట్లు మారతాయి మరి ఆ బ్యాంకులు ఏమిటో చూద్దాం..

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ -పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం అయ్యాయి.
కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ విలీనం అయ్యింది.ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయిఅలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్లో విలీనం అయ్యింది.

సో మీరు చెక్ బుక్స్ కొత్త పాస్ బుక్స్ ఈ విలీనం అయిన బ్యాంకుల దగ్గరకు వెళ్లి తీసుకోవచ్చు, అయితే మీకు అకౌంట్ నెంబర్లు మారవు. చెక్ బుక్స్ పాస్ బుక్స్ కొత్తవి ఈ బ్యాంకు శాఖలో తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...